వంటపేరు : గుడ్లు కొబ్బరి పొరటు
కావలసిన పదార్ధాలు :
గుడ్లు : మూడు
కొబ్బరి తురుము : కప్పు
ఉల్లి ముక్కలు : కప్పు
పచ్చిమిర్చి : నాలుగు
పోపుదినుసులు : టీ స్పూన్
కరివేపాకు : కొద్దిగా
కారం : టీ స్పూన్
ఉప్పు : సరిపడా
పసుపు : చిటికెడు
మసాలా : అర టీ స్పూన్
నూనె : రెండు టీ స్పూన్లు
పాలు : అర కప్పు
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడిచేసి పోపుదినుసులు వేసి వేగాక, ఉల్లి, మిర్చి ముక్కలు వేసి వేపాలి.
2) ఉల్లిముక్కలు వేగాక కొబ్బరి తురుము, పాలు, ఉప్పు, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి.
3) పాలు యిగిరిన తరువాత గుడ్లు పగుల కొట్టి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కారం, పసుపు, గరం మసాల వేసి చిన్న మంటమీద కలుపుతూ వుంటే కూర పొడిపొడిగా వుంటుంది.
4) స్టవ్ ఆపి కొత్తిమిర జల్లితే ఎంతోరుచిగా ఉండే గుడ్లు కొబ్బరి పొడి కూర రెడి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te