వంటపేరు : టమాట కేప్సికం సాస్
కావలసిన పదార్దములు :
కేప్సికంలు : రెండు
టమాటాలు: నాలుగు
మిరియాల పొడి : రెండు చిటికలు
ఉప్పు : పావు స్పూన్
పంచదార : ఆరు టీ స్పూన్లు
తయారుచేయు విధానం :
1) కేప్సికంలకు ఫైన నూనెరాసి స్టవ్ మీద కాల్చాలి. అలాగే టమాటలకు నూనెరాసి స్టవ్ మీద కాల్చాలి.
2) ఇవి చల్లారిన తరువాత, పైన తొక్కతీసి ముక్కలుగా కట్ చేసి లోపల గింజలు కుడా తీసి వేయాలి.
3) ఇప్పుడు మిక్సి జార్ లో కేప్సికం ముక్కలు, టమాట ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
* అంతే కేప్సికం సాస్ రెడి.
* ఇది కొన్ని రోజులు నిల్వ ఉండాలంటే స్టవ్ వెలిగించి కళాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక ఈ సాస్ ను వేసి, కాసేపు ఉడికించి చల్లారిన తరువాత ఒక బాటిల్ లో జాగ్రత్త చెయ్యాలి.

Post a Comment