కావలసిన పదార్ధాలు :
మటన్ కీమా : పావుకేజీ
ఓట్సు : రెండు టేబుల్ స్పూన్లు
బియ్యప్పిండి : రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు : తగినంత
కారం : ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర, పుదినా పేస్టు : టేబుల్ స్పూన్
పచ్చిబటాణి పేస్టు : టేబుల్ స్పూన్
పెరుగు : రెండు టేబుల్ స్పూన్లు
అల్లం-వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
తయారు చేయు విధానం:
1) కీమాలో చిటికెడు ఉప్పు, అల్లం పేస్టు కొద్దిగా వేసి ఉడికించాలి.
2) ఉడికించిన కీమా మిక్సిపట్టాలి. దీనిలో కారం, ఉప్పు, పెరుగు, అల్లం వెల్లులి పేస్టు, కొత్తిమీర పేస్టు, ఓట్సు, బటాని పేస్టు కలపాలి.
3) వీటిని చిన్నచిన్న ముద్దలుగా తీసుకోని అరచేతీలో చిన్నగా వత్తి బియ్యప్పిండిలో అద్ది నాన్ స్టిక్ పాన్ మీద కొద్దిగా నూనెవేసి రెండుప్రక్కలా బాగావేయించాలి.