ములక్కాడలు : రెండు
టమాటాలు : రెండు
ఉల్లిపాలు : రెండు
పచ్చిమిర్చి : రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
కారం : టీ స్పూన్
ఉప్పు : సరిపడా
పసుపు : పావు టీ స్పూన్
చింతపండురసం : రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
కొద్దిగా : కొత్తిమీర
తయారుచేయు విధానం :
1) ములక్కాడలు, టమాటాలు, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
4) ఇప్పుడు ములక్కాడలు వేసి ఒకసారి తిప్పి కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి.
5) ఇప్పుడు మూతతీసి చింతపండు రసం వేసి పరో ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర చల్లితే ములక్కాడ టమాట కూర రెడీ.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te