వంటపేరు : పొట్లకాయ - పాలు కూర
కావలసిన పదార్ధాలు :
పొట్లకాయ : ఒకటి (చిన్నది )
పాలు : కప్పు
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి: రెండు
కారం : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
పోపుదినుసులు : టీ స్పూన్
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు : కొద్దిగా
పసుపు : చిటికెడు
తయారుచేయు విధానం :
ఉడకనివ్వాలి.
6) ఇప్పుడు మూత తీసి పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి, ఒకనిముషం ఆగి
పాలు పోసి మూత పెట్టాలి.
కావలసిన పదార్ధాలు :
పొట్లకాయ : ఒకటి (చిన్నది )
పాలు : కప్పు
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి: రెండు
కారం : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
పోపుదినుసులు : టీ స్పూన్
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు : కొద్దిగా
పసుపు : చిటికెడు
తయారుచేయు విధానం :
1) పొట్లకాయ మీద వుండే పలుచటి పొరను స్పూన్ సహాయముతో
తీసివెయ్యాలి.
2) ఇప్పుడు పొట్లకాయను ముక్కలుగా కోసి కాస్త ఉప్పు వేసి బాగా కలిపి,
నీళ్ళుపోసి కడిగి, నీళ్ళు లేకుండా పిండి పక్కన పెట్టాలి.
నీళ్ళుపోసి కడిగి, నీళ్ళు లేకుండా పిండి పక్కన పెట్టాలి.
3) ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలుగా కోయ్యాలి. ఇప్పుడు స్టవ్ మీద
బాండిపెట్టి నూనె వేడిచేయ్యాలి.
బాండిపెట్టి నూనె వేడిచేయ్యాలి.
4) కాగిన నూనెలో పోపుదినుసులు, కరివేపాకు వేసి వేగాక, ఉల్లి, మిర్చి
ముక్కలు వేసి వేపాలి.
5) అవి వేగాక కడిగిన పొట్లకాయ ముక్కలు వేసి మూతపెట్టి ఐదునిముషాలు ముక్కలు వేసి వేపాలి.
ఉడకనివ్వాలి.
6) ఇప్పుడు మూత తీసి పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి, ఒకనిముషం ఆగి
పాలు పోసి మూత పెట్టాలి.
7) ఐదు నిముషాలకు పాలు యిగిరిపోతాయి.
* అంతే పాలుతో వుడికిన పొట్లకాయ కూర ఎంతోరుచిగా వుంటుంది.
* అంతే పాలుతో వుడికిన పొట్లకాయ కూర ఎంతోరుచిగా వుంటుంది.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te