వంటపేరు : ముల్లంగితో పెరుగుపచ్చడి
పెరుగు : మూడు కప్పులు
ముల్లంగి తురుము : రెండు కప్పులు
కొబ్బరి ముక్కలు : ఒక కప్పు
ఉప్పు : సరిపడ
పచ్చిమిర్చి : రెండు
నూనె : టేబుల్ స్పూన్
పోపుదినుసులు : టేబుల్ స్పూన్
పసుపు : అర టీ స్పూన్
కరివేపాకు : కొద్దిగా
కొత్తిమిర : కొద్దిగా
తయారుచేయు విధానం :
1) ముల్లంగి తురుము, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, టమాటా ముక్కలు,
కొత్తిమిర, ఉల్లిముక్కలు, ఉప్పు పెరుగులో వేసి కలపాలి.
2) ఇప్పుడు నూనె వేడి చేసి పోపుదినుసులు, కరివేపాకు, ఎండిమిర్చి,
పసుపు వేసి వేగాక,ఈ తాలింపును పెరుగు పచ్చడిలో వేసి కలపాలి.
* అంతే ముల్లంగి పెరుగు పచ్చడి రెడి.
Post a Comment