కావలసిన పదార్దాలు :
గుడ్లు : మూడు
ఉల్లిముక్కలు : కప్పు
పచ్చిమిర్చి ముద్ద : టీ స్పూన్
కారం : పావు టీ స్పూన్
ఉప్పు : తగినంత
అల్లం వెల్లుల్లి ముద్ద : టీ స్పూన్
గరం మసాలా : పావు టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర తురుము : టేబుల్ స్పూన్
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
పసుపు : పావు టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి. కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి.
2) ఉల్లిముక్కలు వేగాక పచ్చిమిర్చిపేస్టు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
3) ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి కలిపి గుడ్లు పగులగొట్టి వెయ్యాలి. గుడ్లు వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి. ఐదునిముషాలకు పొడిపొడిగా తయారవ్వుతుంది.
4) ఇప్పుడు గరంమసాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆపాలి.