కావలసిన పదార్ధాలు :
ధనియాలు : కప్పు
కందిపప్పు: పావు కప్పు
జీలకర్ర : టేబుల్ స్పూన్
జీలకర్ర : టేబుల్ స్పూన్
ఆవాలు : పావు టీ స్పూన్
మెంతులు : పావు టీ స్పూన్
మిరియాలు : టీ స్పూన్
సొంటి : పావు అంగుళంముక్క
ఎండుమిర్చి : మూడు
తయారుచేయు విధానం :
1) ఫైన చెప్పిన దినుసులు అన్ని విడివిడిగా వేయించుకోవాలి.
2) చల్లారిన తరువాత మిక్సి జార్లో వేసి మెత్తగా మిక్సి పట్టాలి.
3) దీనిని ఒక పొడి సీసాలో నిల్వ చేసుకోవాలి.
4) ఈ పొడి చారు, రసం లాంటివి కాచినప్పుడు ఒక స్పూన్ చొప్పున వేస్తె వంటకు రుచి వస్తుంది.