కావలసిన పదార్దాలు :
కొత్తిమీర : పావుకిలో
చింతపండు : వంద గ్రాములు
కారం : వంద గ్రాములు
ఉప్పు : సరిపడ
ఆవపిండి : టేబుల్ స్పూన్
మెంతుపిండి : టీ స్పూన్
నూనె : పావుకేజీ
పోపుదినుసులు :టేబుల్ స్పూన్
ఎండుమిర్చి: మూడు
కరివేపాకు : రెండు రెమ్మలు
తయారు చేయు విధానం :
1) చింతపండు గుజ్జు తీసి వుడకబెట్టాలి. చిక్కగా అయ్యాక దీనిలో కొత్తిమీర వేసి కలపాలి.
2) స్టవ్ ఆపి దీనిలో కారం, ఉప్పు, ఆవపిండి, మెంతుపిండి, చిదకోట్టిన వెల్లుల్లి వేసి కలపాలి.
3) ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడిచేసి పోపుదినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక ఈ పచ్చడిలో వేసి తాలింపు పెట్టాలి.