కావలసిన పదార్దాలు :
మిల్ మేకర్ : వంద గ్రాములు
శెనగ పిండి : వంద గ్రాములు
ఉల్లి ముక్కలు : అర కప్పు
పచ్చిమిర్చి : రెండు
ఉప్పు : తగినంత
పసుపు : చిటికెడు
కారం : పావు కప్పు
అల్లం ముక్కలు : టేబుల్ స్పూన్
కొత్తిమీర : కొద్దిగా
నూనె : వేయించటానికి సరిపడ
బియ్యపుపిండి : టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం :
1) స్టవ్ మీద నీళ్ళు మరిగించి దానిలో మిల్ మేకర్ వేసి ఐదునిముషాలు వుంచితే మెత్తబడతాయి.
2) వీటిని నీటిలోనుండి తీసి ఒకగిన్నెలో వెయ్యాలి. వీటిలోనే ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, అల్లంముక్కలు, ఉప్పు, కారం, కొత్తిమీర, పసుపు, శెనగ పిండి, బియ్యపుపిండి వేసి అవసరమనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసి పకోడీ పిండిలా కలపాలి.
3) స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచెయ్యాలి. కాగాక కలిపిన పిండిని పకోడిలా వేసి దోరగా వేయించి ఒక ప్లేటులోకి తీసుకోని ఉల్లిచక్రాలతో సర్వ్ చెయ్యాలి.