కావలసిన పదార్దాలు:
మైదా : కప్పు
పాలు : కప్పు
పంచదార : అర కప్పు
బియ్యపుపిండి : రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి తురుము : అరకప్పు
యాలుకులపొడి : అర టీ స్పూన్
నూనె : వేయించటానికి సరిపడా
తయారుచేయు విధానం :
1) మైదా, పాలు, పంచదార, బియ్యప్పిండి, కొబ్బరి తురుము, యాలుకుల పొడి అన్ని గిన్నెలో వేసి కలపాలి. దీనిని పది నిముషాలు పక్కనపెట్టాలి.
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చేయ్యాలి. కాగాక కలిపిన పిండిని బొండాల్లా వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి సర్వ్ చెయ్యాలి. అంతే తీపి బొండాలు రెడీ.