కావలసిన పదార్దాలు:
చికెన్ : అర కిలో
పచ్చిశెనగపప్పు : కప్పు
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : మూడు
అల్లం, వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
గరం మసాల : టీ స్పూన్
ఉప్పు : సరిపడా
కారం : రెండు టీ స్పూన్
నూనె : అర కప్పు
కొత్తిమీర : చిన్న కట్ట
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : పావు టీ స్పూన్
తయారుచేయు విధానం:
1) పచ్చిశెనగ పప్పును అర గంట ముందు నీళ్ళల్లో నానబెట్టాలి.
ఉల్లి, పచ్చిమిర్చి చిన్నచిన్న ముక్కలుగా కోయాలి.
2) చికెన్ కడిగి శుభ్రం చేసి దానికి పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు,
ఉప్పు, కారం కలిపి అరగంట పక్కన పెట్టాలి.
3) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగిన తరువాత
ఉల్లి, మిర్చిముక్కలు, కరివేపాకు వేసి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి
పేస్టు వేసి వేగాక కలిపిన చికెన్ వేసి పది నిముషాలు ఉడికించాలి.
4) ఇప్పుడు నానబెట్టిన పచ్చిశెనగపప్పువేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మరో పది
నిముషాలు ఉడకనివ్వాలి.
5) పది నిమిషాలకు కూర రెడీ అవుతుంది. ఇప్పుడు గరంమసాల, కొత్తిమీర
చల్లి కలిపి స్టవ్ ఆపాలి.