కావలసిన పదార్దాలు :
పాలు : అర లీటరు
బొంబాయి రవ్వ : కప్పు
పంచదార : కప్పు
యాలుకుల పొడి : అర టీ స్పూన్
నెయ్యి : రెండుటేబుల్ స్పూన్లు
బియ్యపు పిండి : టేబుల్ స్పూన్
మినపప్పు : కప్పు
బియ్యం : రెండు కప్పులు
నూనె : అర కేజీ
తయారుచేయు విధానం :
1) మినపప్పు, బియ్యం మూడు గంటల ముందు నానబెట్టాలి. దోశల పిండికంటే కాస్త గట్టిగా రుబ్బి ఉప్పు, కొద్దిగా పంచదార కలిపి పక్కనపెట్టాలి.
2) స్టవ్ మీద పాలు వేడి చేయాలి. కాగుతున్న పాలల్లో పంచదార వేసి కలుపుతూ ఉండాలి.
3) పాలల్లో పంచదార కరిగిన తరువాత రవ్వ వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
4) రవ్వ గట్టిపడుతుండగా యాలుకుల పొడి వేసి కలిపి స్టవ్ నుండి దించి చల్లార నివ్వాలి. చల్లారిన తరువాత ఉండలుగా చేసి పక్కన పెట్టాలి.
5) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత మెత్తగా రుబ్బిన పిండిలో రవ్వ ఉండలు ముంచి కాగె నూనెలో వేసి దోరగా వేగిన తరువాత ప్లేటులోకి తీసి సర్వ్ చెయ్యాలి.