కావలసిన పదార్దాలు :
పాలకూర కట్ట : ఒకటి
కొత్తిమీర కట్ట : ఒకటి
బంగాళాదుంప : ఒకటి
పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు : కప్పు
నువ్వులు : అర కప్పు
ఉప్పు : తగినంత
నూనె : సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) పాలకూర, కొత్తిమీర కడిగి చిన్నగా తరిగి పక్కన పెట్టాలి. బంగాళాదుంపను వుడికించి మెత్తగా చేసి పక్కన పెట్టాలి.
2) స్టవ్ ఫై గిన్నెపెట్టి నూనె వేడిచేసి ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేయుంచాలి.
3) ఇప్పుడు బంగాళాదుంప ముద్ద, పాలకూర, కొత్తిమీర తురుము వేసి ఒకనిముషం వేయించి దించాలి. నువ్వులు మిక్సిలో వేసి పొడి చెయ్యాలి.
4) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. పాలకూర, కొత్తిమీర మిశ్రమంలో నువ్వుల పొడి, ఉప్పు కలిపి వడలుగా చేసి కాగేనూనెలో దోరగా వేగనిచ్చి ప్లేటులోకి తీసుకోని సర్వ్ చెయ్యాలి.