కావలసిన పదార్దాలు:
బంగాళాదుంపలు : పావు కేజీ
మెంతు కూర: ఒక కట్ట
జీలకర్ర : అర టీ స్పూన్
మెంతులు : పావు టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
కారం : అర టీ స్పూన్
ఉప్పు : సరిపడా
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
టమాటా : ఒకటి
తయారు చేయు విధానం :
1) మెంతుకూరను శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాలి.
2) బంగాళదుంపలు కడిగి, పొట్టు తీసి ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి.
3) స్టవ్ వెలిగించి, పాన్ పెట్టి నూనె వేడి చెయ్యాలి.
4) నూనె కాగాక మెంతులు,జీలకర్ర వేసి వేగాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక కారం,పసుపు,ఉప్పు వేసి ఒకసారి కలపాలి.
5) మెంతుకూర, బంగాళదుంప ముక్కలు వేసి చిన్న మంట మీద పది నిముషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. పది నిముషాలు ఉంచి స్టవ్ ఆపాలి.
అంతే మెంతుకూర,బంగాళా దుంపల కూర రెడి.