కావలసిన పదార్దాలు:
జీడిపప్పులు : అరకేజి
కారం : టీ స్పూన్
ఉప్పు : సరిపడ
కరివేపాకు : పది రెమ్మలు
నెయ్యి : పావు కిలో
తయారుచేయు విధానం:
1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నెయ్యి వేడి చేయాలి.కాగాక జీడిపప్పులు వేసి దోరగా వేగాక ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
2) అదే నెయ్యిలో కరివేపాకు వేసి వేయించి తీసుకోవాలి.
3) ఒక ప్లేటు లో జీడిపప్పులు, వేయించిన కరివేపాకు, ఉప్పు, కారం వేసి కలపాలి. అంతే కారం జీడిపప్పులు తినటానికి రెడీ.