కావలసినపదార్దాలు :
అటుకులు : కప్పు
కొబ్బరి తురుము : అర కప్పు
పచ్చిమిర్చి : మూడు
ఎండు మిరపకాయలు : రెండు
జీడిపప్పులు : ఇరవై
ఆవాలు, సెనగపప్పు, మినపప్పు : అర టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
ఉప్పు : సరిపడ
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం :
1) అటుకులు నీళ్ళల్లో వేసి వెంటనే తీసి చిల్లుల పళ్ళెం లో వేసి పక్కన పెట్టాలి.
2) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక పోపు దినుసులు వేసి వేగాక ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
3) వేగాక కొబ్బరి తురుము, అటుకులు, ఉప్పు వేసి బాగా కలపాలి. అటుకుల్లో తడిపోయే వరకు ఐదు నిముషాలు వేయించి కొత్తిమీర జల్లి స్టవ్ ఆపాలి.