కావలసిన పదార్దాలు :
బీట్ రూట్ : రెండు చిన్నవి
క్యారెట్ : రెండు
పంచదార : పావు టీ స్పూన్
ఉప్పు : తగినంత
నిమ్మ రసం : టీ స్పూన్
వెల్లుల్లి రేక : చిన్నది ఒకటి
తయారుచేయు విధానం :
1) క్యారెట్ ముక్కలు చేసి, మిక్సిలో వేసి రసం తియ్యాలి. ఇది ఒక కప్పు.
2) బీట్రూట్ కూడా ముక్కలు చేసి మిక్సిలో రసం తియ్యాలి. ఇది ఒక కప్పు.
3) వెల్లుల్లిని క్రష్ చెయ్యాలి.
4) క్యారెట్ రసం, బీట్రూట్ రసం, ఉప్పు, పంచదార, వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సి జార్లో వేసి బ్లెండ్ చెయ్యాలి.
దీనిని ఒక గ్లాసులో వేసి లోబీపీ ఉన్నప్పుడు తీసుకుంటే బీపీని మామూలు స్థితికి తీసుకువస్తుంది.
చల్లగా కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.