కావలసిన పదార్దాలు :
బూంది : కప్పు
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : మూడు
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత
అల్లం వేల్లుల్లి పేస్టు : అర టీ స్పూన్
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
పసుపు : చిటికెడు
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర : కొద్దిగా
నిమ్మరసం: టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. కాగాక కరివేపాకు, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
2) ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒకనిముషం వేయించి ఉప్పు, కారం, పసుపు ఒక గ్లాస్ నీళ్ళు పోసి మూతపెట్టి ఐదునిముషాలు ఉడికించాలి.
3) ఇప్పుడు మూతతీసి బూంది వేసి ఒకసారి కలిపి, ఒక నిముషం ఉడికించి నిమ్మరసం, కొత్తిమీర వేసి స్టవ్ అపాలి.