కావలసిన పదార్దాలు :
బియ్యం : అరకేజి
క్యారెట్లు : పావుకేజీ
ఆవాలు : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
నిమ్మరసం : టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
పల్లిలు : మూడు టేబుల్ స్పూన్లు
పసుపు : చిటికెడు
సెనగపప్పు: అర టీ స్పూన్
గరంమసాల: టీ స్పూన్
జీడిపప్పులు : పది
నూనె : పావు కప్పు
పచ్చిమిర్చి : మూడు
తయారుచేయు విధానం :
1) బియ్యం కడిగి అన్నం వండి పక్కనపెట్టాలి. క్యారెట్లు తురుముకోవాలి. పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనె కాగాక ఆవాలు, సెనగపప్పు, జీడిపప్పు, పల్లీలు వేసి వేగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
3) తరువాత క్యారెట్ తురుము వేసి కాసేపు కలిపి, పసుపు, ఉప్పు వేసి రెండునిముషాలు మూత పెట్టాలి.
4) ఇప్పుడు గరం మసాల, అన్నం వేసి ఒకసారి కలిపి ఉప్పు, నిమ్మరసం కలిపి సర్వ్ చెయ్యాలి.