గాజర్ పచ్చడి (Gazar Chutney in Telugu)

గాజర్ పచ్చడి 


కావలసినవి :


గాజర్ ముక్కలు -రెండు కప్పులు 
పచ్చిమిర్చి - పది 
టమాట లు -రెండు 
చింతపండు-కొద్దిగా 
వుల్లిపాయ -ఒకటి 
ఉప్పు -తగినంత 
నూనె -కప్పు 
పోపుదినుసులు -టీ స్పూన్ 
కరివేపాకు -రెండు రెమ్మలు 
వెల్లుల్లి రెబ్బలు -నాలుగు 


తయారు చేయువిధానం :


1) స్టవ్ వెలిగించి నూనే వేడి చేసి పచ్చిమిర్చి ,టమాటముక్కలు , గాజర్ ముక్కలు వేసి వేయించాలి 
2) అలా వేగిన వాటిలో చింతపండు ,వుల్లిపాయ ముక్కలు ,ఉప్పు వేసి ,మిక్సి పట్టాలి .ఇప్పుడు పచ్చడి రెడి .
3) ఇప్పుడు నూనె వేడిచేసి పోపుదినుసులు వేసి వేగాక కరివేపాకు వెల్లుల్లి ఎండిమిర్చి వేసి వేగిన తరువాత మిక్సి 
చేసిన గాజర్ పచ్చడిని వేసి తాలింపు వేసి స్టవ్ ఆపాలి .


* అంతే గాజర్ పచ్చడి రెడి.