వెజ్ ప్ర్రుట్ సలాడ్ (Vegetarian fruit salad)

వంటపేరు : వెజ్ ప్ర్రుట్ సలాడ్                                                            


కావలసిన పదార్ధాలు :

కేరెట్ : ఒకటి
బిట్రూట్ : ఒకటి                                                       
కీరదోస ముక్కలు : మూడు                                  
టమాటాలు : రెండు
అరటి పండు : ఒకటి
బొప్పాయి : కాయలో సగం
యాపిల్ : రెండు
అనాస : సగం
చాట్ మసాల : పావు టీ స్పూన్


తయారుచేయు విధానం :


ఒక ప్లేటులో గుండ్రంగా కోసిన కేరెట్ ముక్కలు, టమాటముక్కలు, కిరా ముక్కలు, బిట్ రూట్ ముక్కలు వేసి వీటి మీద అరటి ముక్కలు, అనాస ముక్కలు, బొప్పాయి ముక్కలు, యాపిల్ ముక్కలు వేసి కలిపి, చాట్ మసాల జల్లండి.


* అంతే వెజ్ ఫ్రూట్ సలాడ్ రెడి