వంటపేరు : ఆమ్లెట్
కావలసిన పదార్ధాలు :
కోడి గుడ్లు : రెండు
పచ్చిమిర్చి : రెండు
ఉల్లిపాయ : ఒకటి
ఉప్పు : సరిపడా
గరం మసాల : అర టీ స్పూన్
నూనె : టేబుల్ స్పూన్
జీలకర్రపొడి : పావు టీ స్పూన్
మిరియాల పొడి : పావు టీ స్పూన్
తయారుచేయు విధానం :
కాగాక, గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వెయ్యాలి.
కావలసిన పదార్ధాలు :
కోడి గుడ్లు : రెండు
పచ్చిమిర్చి : రెండు
ఉల్లిపాయ : ఒకటి
ఉప్పు : సరిపడా
గరం మసాల : అర టీ స్పూన్
నూనె : టేబుల్ స్పూన్
జీలకర్రపొడి : పావు టీ స్పూన్
మిరియాల పొడి : పావు టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) ఉల్లి, మిర్చిని ముక్కలుగా కోసి, గుడ్లు సోనలో వేసి బాగా కలపాలి.
2) తరువాత జీరాపొడి, మసాల, ఉప్పు వేసి బాగా కలిపాలి.
3) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చెయ్యాలి. కాగాక, గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వెయ్యాలి.
4) కాలిన తరువాత రెండోపక్క తిరగేసి, వేగిన తరువాత మిరియాలపొడి
జల్లుకొని తింటే చాలా బాగుంటుంది.
Post a Comment