వంటపేరు : సున్నుండలు
మినుములు : కేజీపంచదార : కేజీ లేదా బెల్లం
బియ్యం : వంద గ్రాములు
నెయ్యి : అర కేజీ
తయారుచేయు విధానము :
1) స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి మినుములు దోరగా వేయించాలి.
రోటిలో వేసి దంచితే పొట్టు పోతుంది.
4) పొట్టు పోయేలా చెరిగి, మినపప్పులో - వేపిన బియ్యంకూడా కలిపి
విసరాలి. (మరి మెత్తగా కాకుండా విసరాలి)
5) పంచదారను మిక్సిలో వేసి పొడి చెయ్యాలి (బెల్లం అయితే కోరాలి) నెయ్యిని
వేడిచేసి కరిగించాలి.
6) ఇప్పుడు విసిరిన పిండిలో పంచదార పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా
కలిపి మనకు కావలసినట్టు ఉండలు చుట్టుకోవాలి.
* అంతే మినపసున్నుండలు రెడి.
7) తిరగలి లేనివాళ్ళు మిక్సిలో వేసుకోవచ్చు. (పొట్టు తియ్యడం కష్టం
కాబట్టి మినప గుళ్ళు వేపి కూడా చేసుకోవచ్చు) కాకపోతే వాటంత రుచి
రాదు.
కావలసిన పదార్ధాలు :
మినుములు : కేజీ
బియ్యం : వంద గ్రాములు
నెయ్యి : అర కేజీ
తయారుచేయు విధానము :
1) స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి మినుములు దోరగా వేయించాలి.
2) అలాగే బియ్యం కూడా దోరగా వేపి పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు వేపిన మినుములను తిరగలిలో వేసి విసరాలి. విసిరిన పప్పుని రోటిలో వేసి దంచితే పొట్టు పోతుంది.

Post a Comment