వంటపేరు : చోడిపిట్టు(ట్టి )
కావలసిన పదార్ధాలు :
చోడిపిండి : ఒక కప్పు
రవ్వ : అర కప్పు
నువ్వుల నూనె : టేబుల్ స్పూన్
బెల్లం : పావుకేజీ
తయారుచేయు విధానం :
1) చోడిపిండి, రవ్వ కలిపి కొద్దిగా నీళ్ళుపోసి తడిపొడిగా కలపాలి.
2) ఒక పాత్రలో రెండు గ్లాసుల నీళ్ళుపోసి దానికి ఒక క్లాత్ కట్టాలి. దానిమీద
కలిపిన పిండి వేసి మూతపెట్టాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగింఛి పాత్రను స్టవ్ మీద పెట్టాలి.
4) ఐదునిముషాలకు నీళ్ళు మరిగి ఆవిరి వస్తుంది. ఆవిరికి క్లాత్ మీద వున్న
పిండి ఉడుకుతుంది. అలా పావుగంట ఉడికాక స్టవ్ ఆపాలి. పాత్ర చల్లారాక
మూతతీసి క్లాత్ మీద ఉడికివున్న పిట్టును ఒక ప్లేటులోకి తీసుకోని
దానిలో బెల్లం మెత్తగా కోరి కలపాలి.

5) బాగా కలిసాక నువ్వులనూనె వేసి కలిపితే చోడి పిట్టు రెడి అయినట్టే.
Post a Comment