పచ్చిమామిడి ముక్కల పచ్చడి (Green Mango Pickle in telugu Pachchi mamidi mukkala pachchadi)

పచ్చిమామిడి ముక్కల పచ్చడి 


కావలసిన పదార్ధాలు : 


మామిడిముక్కలు : 4 కప్పులు                                  
కారం : కప్పు
ఉప్పు : కప్పు
నూనె : రెండు కప్పులు  
ఆవపిండి : కప్పు


తయారుచేయు విధానం :


1) మామిడికాయలు చెక్కు తీసి ముక్కలు కోసి కాసేపు ఎండలో ఆరబెట్టాలి.
2) ఇప్పుడు ఒకగిన్నెలో కారం, ఉప్పు, ఆవపిండి, నూనె వేసి కలిపి మామిడి 
    ముక్కలు వేసి బాగా కలిపాలి.
3) దీనిని ఒక జాడిలోపెట్టుకొవాలి.
4) మూడు రోజులు తరువాత ఒకసారి కలిపి వాడుకోవచ్చు.


* ఇది ఆరు నెలలు నిల్వ ఉంటుంది.
* (తడి తగలకుండా జాగ్రత్తపడాలి)