వంటపేరు : చిల్లి, గార్లిక్ నూడిల్స్
కావలసిన పదార్ధాలు :
నూడిల్స్ : పావుకేజీ
చిల్లిగార్లిక్ సాస్ : నాలుగు టేబుల్ స్పూన్లు
ఉల్లికాడల తురుము : 3 టేబుల్ స్పూన్లు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం :
1. ఒక గిన్నెలో నీళ్ళుపోసి నూడిల్స్ ఉడికించాలి.
2. ఉడికిన నూడిల్స్ రంద్రాలున్న ప్లేటులో వేసి చల్లారనివ్వాలి.
3. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి కాగాక, ఉల్లి కాడల తురుము కాస్త వేగాక
సాస్ వేసి కలిపి ఉడికించిన నూడిల్స్, ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆపాలి.
* అంతే చిల్లి గార్లిక్ నూడిల్స్ రెడి.

Post a Comment