వంటపేరు : చల్ల గుత్తులు (గులాబీ పువ్వులు)
కావలసిన పదార్ధాలు :
మైదా : అరకేజీ
బియ్యంపిండి : పావుకేజీ
కోబ్బరి పాలు : పిండి కలపటానికి సరిపడా (రెండు కాయలు)
పంచదార : పావుకేజీ
(తీపి కావాలంటే ఇంక వేసుకోవచ్చు)
గుడ్లు : రెండు
ఉప్పు : చిటికెడు
తయారుచేయు విధానం :
కావలసిన పదార్ధాలు :
మైదా : అరకేజీ
బియ్యంపిండి : పావుకేజీ
కోబ్బరి పాలు : పిండి కలపటానికి సరిపడా (రెండు కాయలు)
పంచదార : పావుకేజీ
(తీపి కావాలంటే ఇంక వేసుకోవచ్చు)
గుడ్లు : రెండు
ఉప్పు : చిటికెడు
గుడ్లు బాగా నురుగు వచ్చేలా బీట్ చెయ్యాలి.
తయారుచేయు విధానం :
1) మైదానిజల్లించి బియ్యం పిండి కలిపి ఉప్పు, గుడ్డు కలపాలి.
2) కొబ్బరి పాలల్లో పంచదార కలిపి కరిగిన తరువాత పిండిలో కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా కలపాలి.
2) కొబ్బరి పాలల్లో పంచదార కలిపి కరిగిన తరువాత పిండిలో కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా కలపాలి.
3) చిక్కగా బజ్జి పిండిలా కలపాలి.
4) ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేడి చెయ్యాలి. గులాబీ పువ్వుల గుత్తేను కాగే నూనెలో ముంచి కాలిన తరువాత పిండిలో సగం వరకు ముంచి తీసి, నూనెలో ముంచాలి.
5) నూనె వేడికి పువ్వు నూనెలో పడుతుంది. మళ్ళిగుత్తి ని పిండిలో ముంచి నూనెలో పెడితే కాసేపటికి పువ్వు నూనెలో పడుతుంది అలా పిండి మొత్తం వేసుకోవాలి.
* అంతే గులాబి పువ్వులు రెడి (హాట్ కావాలంటే పంచదార బదులు కారం
వేసుకోవాలి)
* అంతే గులాబి పువ్వులు రెడి (హాట్ కావాలంటే పంచదార బదులు కారం
వేసుకోవాలి)
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te