వంటపేరు : వెన్న ఉండలు
కావలసిన పదార్దములు :
బియ్యపు పిండి : పావుకేజీ
వెన్న : పావుకేజీ
పంచదార : అరకేజీ
నూనె : పావుకేజీ
తయారు చేయు విధానం :
1) బియ్యపుపిండిలో వెన్న వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు
పోసి ముద్దలా కలపాలి.
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి, కళాయిపెట్టి నూనె వేడిచేయ్యాలి.
3) ఇప్పుడు పిండిముద్దని చిన్నచిన్న ఉండలుగా చేసి, కాగే నూనెలో వేసి
దోరగా వేపి తియ్యాలి.
4) ఇప్పుడు పంచదారలో కొద్దిగా నీళ్లుపోసి తీగపాకం పట్టి, వేపిన
వెన్నవుండల్నిపాకంలో ఐదు నిముషాలు వుంచి వేరే పళ్ళెంలో వేసి,
చల్లారాక డబ్బాలో పెట్టుకోవాలి.
* ఇవి పదిహేను రోజులు నిల్వ వుంటాయి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te