వంటపేరు : మైదా, రవ్వ స్వీట్
కావలసిన పదార్ధాలు :
మైదా : కప్పు
రవ్వ: కప్పు
నెయ్యి : రెండు కప్పులు
పాలు : లీటరున్నర
పంచదార : ముప్పావు కేజి
నువ్వులు : కప్పు
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి పాలు సగం అయ్యేవరకు మరగబెట్టాలి, రవ్వని నేతిలోదోరగా
వేపాలి.
2) వేగాక మరిగించిన పాలుపోసి కలుపుతూ, మైదా కూడా వేసి ఉండలు
లేకుండా కలిపి ముద్దగా వచ్చాక దించి పక్కనపెట్టాలి.
3) ఇప్పుడు స్టవ్ మీద నూనె, నెయ్యి కలిపి వేడిచేసి కాగాక, పిండిని చేతిలోకి
తీసుకోని చిన్నచిన్న ఉండలుగా చెయ్యాలి.
4) ఇప్పుడు ఒకొక్క ఉండను నువ్వుల్లో దొర్లించి, చేతితోనే వెడల్పుగా ఒత్తి
కాగే నూనెలో వేసి వేగాక, తీసి పక్కనపెట్టాలి.
5) పంచదారలో కొద్దిగా నీళ్ళుపోసి స్టవ్ మీదపెట్టి పాకం పట్టాలి. తీగపాకం
రాగానే స్టవ్ ఆపి, వేపిన వాటిని పాకంలో వేసి ఒక నిముషం వుంచి వేరే
ప్లేటులో పెట్టుకోవాలి.
* అంతే మైదా,రవ్వ స్వీట్ రెడి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te