తెలంగాణా టమాటపచ్చడి (Telangana Tamato Chutney)

వంటపేరు : తెలంగాణా టమాట పచ్చడి 


కావలసిన పదార్దములు :


టమాటాలు : పావుకేజీ 
పచ్చిమిర్చి : పది 
టీ స్పూన్ : జీలకర్ర 
వెల్లుల్లిరేకలు : పది 
ఉప్పు : తగినంత  
కొత్తిమిర : కొద్దిగా 


తయారుచేయు విధానం :


1) కళాయిపెట్టి నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చిమిర్చి వేపి పక్కనపెట్టాలి.


2) ఇప్పుడు  టమాటాలు వేసి మగ్గనివ్వాలి. అన్నీ కలిపి మిక్సిలో వేసి గ్రైండ్ 
    చెయ్యాలి.