కావలసిన పదార్దాలు :
కీరా ముక్కలు : కప్పు
కాలీ ఫ్లవర్ ముక్కలు : కప్పు
టమాట ముక్కలు : కప్పు
బీరకాయ ముక్కలు : అరకప్పు
కేరెట్ ముక్కలు : కప్పు
పొట్ల కాయ ముక్కలు : అర కప్పు
మిరియాల పొడి : అర టీ-స్పూన్
ఉప్పు : అర టీ-స్పూన్
నిమ్మరసం : టీ-స్పూన్
చాట్ మసాల : అర టీ-స్పూన్
తయారుచేయు విధానం :
1) కూరగాయలను శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చెయ్యాలి.
2) కూరగాయ ముక్కలు ఒక ప్లేట్ లోకి తీసుకొని స్పూన్ తో కలిపి, వాటి మీద చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ఉప్పు, చిటికెడు చాట్ మసాల పొడి జల్లి నిమ్మరసం పిండి ఒకసారి కలిపితె వెజిటబుల్ సలాడ్ రెడి.