వంటపేరు : ఉల్లిపాయ పకోడీ
కావలసిన పదార్ధాలు :
సెనగ పిండి : వంద గ్రాములు
ఉల్లిపాయలు : పెద్దవి నాలుగు
పచ్చిమిర్చి : రెండు
బియ్యపు పిండి : 1 టేబుల్ స్పూన్
కారం : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె : పావుకేజీ
తయారుచేయు విధానం :
1) ఉల్లిపాయలు నిలువుగా సన్న ముక్కలుగా కొయ్యాలి. పచ్చిమిర్చి చిన్న
ముక్కలుగా కొయ్యాలి.
2) ఒక గిన్నెలో సెనగపిండి, బియ్యపు పిండి, ఉప్పు, కారం, ఉల్లి ముక్కలు, మిర్చి ముక్కలు వేసి కలిపి కొద్దిగా నీళ్ళుపోసి పొడిగా కలపాలి (మరి ముద్దలా కాదు)
3) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత కలిపినపిండిని పకోడిలా కాగే నూనేలో వేసి వేగనివ్వాలి.
వేగాక, ఒక ప్లేటు లోకి తీసుకోవాలి.
* అంతే కరకరలాడే ఉల్లిపాయ పకోడీ రెడి.

Post a Comment