Tweet Share Share Share Share Share ఇంస్టంట్ కాఫీ (Instant Coffee) కావలసిన పదార్ధాలు : పాలు : రెండు గ్లాసులు కాఫీ పొడి : రెండు టీ స్పూన్లు పంచదార : రెండు టీ స్పూన్లు నీళ్ళు : ఒక గ్లాసు తయారుచేయు విధానం : 1) పాలు,నీళ్ళు కలిపి స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. 2) బాగా కాగిన తరువాత స్టవ్ ఆపి, రెండు కప్పుల్లో మరిగిన పాలు పోసి, కాఫీ పొడి, పంచదార వేసి బాగా తోరపాలి. Read more » coffee liquids