కావలసిన పదార్ధాలు :
క్యారెట్ తురుము : కప్పు
తేనే : పావుకప్పు
జీడిపప్పులు : పావుకప్పు
బాదాంలు : పావుకప్పు
యాలుకులు : టీ స్పూన్ పొడి
మీగడ : రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి పొడి : అర కప్పు
తయారుచేయు విధానం :
1) స్టవ్ మీద కళాయిపెట్టి జీడిపప్పులు, బాదాంలు విడివిడిగా వేయించి పలుకులు పలుకులుగా దంచుకోవాలి.
2) అదే కళాయిలో మీగడ వేసి క్యారెట్ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
3) ఇప్పుడు వేగిన క్యారెట్ తురుములో జీడిపప్పులు బాదాం పొడి, తేనే, యాలుకులుపొడి వేసి కలపాలి.
4) కాస్త చల్లారిన తరువాత చేతికి మీగడ రాసుకొని మనకు నచ్చిన ఆకారంలో ఉండలు చుట్టుకోని కొబ్బరిపొడిలో దొర్లించి సర్వ్ చెయ్యాలి.
5) నెయ్యి, నూనె, షుగర్, బెల్లం అవసరం లేకుండా ఆరోగ్యకరమైన స్వీట్ రెడీ.