కావలసిన పదార్దాలు :
ఎండలో ఆరబెట్టిన అన్నం : కప్పు
నూనె : పావుకేజీ
కారం : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
కరివేపాకు : అర కప్పు
తయారుచేయు విధానం :
1) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి.
2) కాగిన నూనెలో ఎండబెట్టిన అన్నాన్ని వేసి వేయించాలి. కాగె నూనెలో వెయ్యగానే పువ్వులా ఫైకి తేలుతుంది. ఇప్పుడు దీనిని చిల్లుల గరిటతో తీసి పేపరు పరిచిన ప్లేటులోకి తియ్యాలి. దీనిలో ఉన్న నూనెను పేపరు పీల్చుకుంటుంది.
3) అదే నూనెలో కరివేపాకు వేసి వేయించి తియ్యాలి.
4) ఇప్పుడు ఒకప్లేటులోకి వేపిన అన్నం, కారం, ఉప్పు, కరివేపాకు వేసి కలిపి ఒక సీసాలో నిల్వ చేసుకోవచ్చు. వర్షం వస్తున్నప్పుడు తినటానికి బాగుంటాయి.
* వేసవికాలంలో ఇంట్లో ఒక్కోసారి అన్నం మిగులుతుంది. అలాంటప్పుడు పారవేయ్యకుండా ఎండబెట్టి ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు.