కావలసిన పదార్దములు :
పాలు- రెండు కప్పులు
క్రీం - కప్పు
గుడ్లు - మూడు
పంచదార - కప్పు
అనాస ముక్కలు - కప్పు
తయారుచేయు విధానం :
1) ముందుగా స్టవ్ వెలిగించి పాలుకాయాలి. పాలు మరుగుతుండగా ఒక గిన్నెలో గుడ్లులోని తెల్లసొన తీసుకోని గిలకొట్టి దానిలో పంచదార, క్రీం వేసి బాగా కలిపి మరుగుతున్న పాలల్లో గుడ్డు మిశ్రమం, అనాసముక్కలు వేసి చిన్నమంటమీద ఉంచితే కాసేపటికి పాలు చిక్కగా అవ్వుతాయి.
2) ఇప్పుడు స్టవ్ ఆపి, ఈ పాలను చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత ఐస్ ట్రేలో వేసి డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి.
3) ఇప్పుడు వీటిని మిక్సిలో వేసి తిప్పాలి. మెత్తగా అవ్వుతుంది, దీనిని మళ్లీ నాలుగుగంటలు డీప్ ఫ్రిజ్ లో ఉంచాలి.
4) నాలుగుగంటలు అయ్యాక ఫ్రిజ్ నుండి తీసి మళ్లీ మిక్సి వెయ్యాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే మెత్తని అనాస ఐస్ క్రీం రెడీ.