కావలసిన పదార్దాలు :
క్యాప్సికం : ఏడు
ఉల్లిపాయలు : రెండు
శెనగపిండి : నాలుగు టేబుల్ స్పూన్లు
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత
కొబ్బరి తురుము : మూడు టీ స్పూన్
నూనె : నాలుగు టేబుల్ స్పూన్లు
పసుపు : చిటికెడు
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర : కొద్దిగా
చింతపండు గుజ్జు : టేబుల్ స్పూన్
బెల్లం పొడి : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
తయారుచేయు విధానం:
1) క్యాప్సికం తొడిమలు కట్ చేసి పక్కనపెట్టాలి.
2) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి. కాగాక కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి.
3) ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి తురుము వేసి వేయించాలి. తరువాత శెనగపిండి జల్లి గరిటతో బాగాకలపాలి.
4) ఇప్పుడు చింతపండు గుజ్జు, బెల్లంపొడి వేసి ఐదునిముషాలు వేయించి కొత్తిమీర వేసి దించాలి.
5) ఈ కూరను క్యాప్సికంలలో పెట్టాలి.
5) ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నెపెట్టి నూనె వేసి ఒక్కొక్క క్యాప్సికంను నూనెలో పెట్టాలి. అలా అన్ని క్యాప్సికంలు పెట్టి మూతపెట్టి చిన్నమంటమీద పావుగంట ఉడికించి దించాలి.