కావలసిన పదార్దాలు :
క్యాప్సికం : రెండు (రెండు కలర్ )
బ్రెడ్ ముక్కలు : నాలుగు
ఉల్లిపాయ ముక్కలు : పావు కప్పు
టమాట ముక్కలు : పావు కప్పు
చీజ్ : అర కప్పు
స్వీట్ కార్న్ : అర కప్పు
తయారుచేయు విధానం :
1) బ్రెడ్ ముక్కల ఫైన ఉల్లి ముక్కలు, టమాట ముక్కలు, స్వీట్ కార్న్, చీజ్, రెండు రకాల క్యాప్సికంముక్కలు వేసుకోవాలి.
2) ఈ బ్రెడ్ ముక్కల్ని అవెన్ లో ఐదునిముషాలపాటు బేక్ చేసి తీసేయ్యాలి.
అంతే బ్రెడ్ చీజ్ టోస్ట్ రెడీ.