కావలసిన పదార్దాలు
బొంబాయి రవ్వ : పావుకేజీ
టమాటాలు : మూడు
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి : మూడు
పల్లీలు : టేబుల్ స్పూన్
ఆవాలు : అర టీ స్పూన్
శెనగపప్పు : టీ స్పూన్
జీడిపప్పు : పది
పసుపు : పావు టీ స్పూన్
ఉప్పు : తగినంత
నెయ్యి : రెండుటేబుల్ స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర : చిన్న కట్ట
అల్లం ముక్కలు : టీ స్పూన్
తయారుచేయు విధానం
1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి రవ్వను వేయించాలి. వేగిన తరువాత ఒక ప్లేటులోకి తీసి పక్కన పెట్టాలి.
2) స్టవ్ ఫై కళాయి పెట్టి నెయ్యి వేడిచెయ్యాలి. వేడి అయ్యాక పోపుదినుసులు, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పులు వేసి వేగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, పసుపు వేసి వేయించాలి.
3) ఇప్పుడు టమాటముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి.
4) రెండు నిముషాలు వేయించి సరిపడా నీళ్ళు, ఉప్పు వేసి మూతపెట్టాలి.
5) ఇప్పుడు నీళ్ళు మరుగుతుండగా రవ్వవేసి కలపాలి. రెండు నిముషాలు కలిపితే టమాట బాత్ రెడీ అవ్వుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపాలి.
6) తయారుగా ఉన్న టమాట బాత్ లో కొత్తిమీర వేసి అలకరించి సర్వ్ చెయ్యాలి.