కావలసిన పదార్దాలు :
బియ్యం : అరకేజి
బీట్రూట్లు : పావుకేజీ
ఆవాలు : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
నిమ్మరసం : టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
పల్లిలు : మూడు టేబుల్ స్పూన్లు
పసుపు : చిటికెడు
సెనగపప్పు: అర టీ స్పూన్
ధనియాలపొడి : టీ స్పూన్
జీడిపప్పులు : పది
నూనె : పావు కప్పు
పచ్చిమిర్చి : మూడు
తయారుచేయు విధానం :
1) బియ్యం కడిగి అన్నం వండి పక్కనపెట్టాలి. బీట్రూట్ తురుముకోని ఉప్పుకలిపి ఐదునిముషాలు వుంచితే నీళ్ళు వూరతాయి. ఈ నీటిని వంచి పక్కన పక్కన పెట్టాలి. పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనే కాగాక ఆవాలు, సెనగపప్పు, జీడిపప్పు, పల్లీలు వేసి వేగిన తరువాత పచ్చిమిర్చిముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
3) తరువాత బీట్రూట్ తురుము వేసి కాసేపు కలిపి, పసుపు, ఉప్పు వేసి రెండునిముషాలు వేయించాలి. (తడి అంతాపోవాలి)
4) ఇప్పుడు ధనియాలపొడి, అన్నం వేసి ఒకసారి కలిపి ఉప్పు, కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి. (కావాలంటే నిమ్మరసం కలుపుకోవచ్చు)