పాల పొడి : రెండు వందల గ్రాములు
కండెన్స్డ్ మిల్క్ : పావు కిలో
నెయ్యి : వంద గ్రాములు
కొబ్బరి తురుము : పెద్ద కప్పు
బెల్లం : పావు కిలో
తయారు చేయు విధానం:
1) కొబ్బరి తురుము,బెల్లం కలిపి స్టవ్ ఫై పెట్టి కలుపుతూ ఉంటే కాసేపటికి గట్టిపడుతుంది.
2) ఒక గిన్నెలో పాల పొడి,కరిగించిన నెయ్యి,కండెన్స్డ్ మిల్క్ వేసి కలిపి, ఓవెన్లో పది నుండి పదిహేను నిముషాలు ఉంచాలి.
3) ఇప్పుడు ఓవెన్లో నుండి పాల పొడి మిశ్రంమం తీసి బాగా గరిటతో కలిపితే కోవా ముద్దగా అవుతుంది.
4) కొబ్బరి మిశ్రమం చిన్న,చిన్న ఉండలుగా చేసుకోవాలి.