కావలసిన పదార్దాలు :
కుకింగ్ చాక్లెట్ గా పిలిచే కవరింగ్ చాక్లెట్ : వంద గ్రాములు
మనకు నచ్చే ప్లాస్టిక్ ఏమల్డ్స్ : కొన్ని
తయారు విధానం :
1) స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్ళు పోసి పెట్టాలి. వేరే గిన్నెలో చాక్లెట్ ముక్కలు చేసి నీళ్ళు మరుగుతున్న గిన్నెలో పెట్టాలి.
2) కరుగుతున్న చాక్లెట్ ను ఒక చెక్క గరిటతో కలుపుతూ మొత్తం కరిగే వరకు తిప్పి స్టవ్ ఆపాలి.
3) ఇప్పుడు కరిగిన చాక్లెట్ ను ఏమల్డ్స్ లో వేసి చల్లారేవరకు పక్కనపెట్టాలి.
(ఫ్రిజ్ లో పెట్టగూడదు. మామూలుగానే చల్లారనివ్వాలి)
4) చల్లారిన తరువాత రాపింగ్ పాయిల్ తో కవర్ చెయ్యటమే.