కమలా రసం (ఆరంజ్ జ్యూస్) (Orange Juice in telugu Kamala Rasam)

కమలా రసం (ఆరంజ్ జ్యూస్) 

కావలసిన పదార్దములు :

కమాలారసం : అర కప్పు 
నిమ్మరసం : అరకప్పు 
అనాస రసం : అర కప్పు
ద్రాక్షా రసం : పావు కప్పు 
పంచదార సిరప్ : పావుకప్పు 
ఐస్ ముక్కలు : పదిహేను 

తయారుచేయు విధానం :

1) ఒక గ్లాసులో ఐస్ ముక్కలు చిన్నగా చేసి వెయ్యాలి.   
2) మరో గ్లాసులో కమలారసం, ద్రాక్షా రసం, అనాస రసం, నిమ్మరసం, పంచదార సిరప్ వేసి కలపాలి. 
3)  వెంటనే ఐస్ ముక్కలు ఉన్న గ్లాసుల్లో వేసి సర్వ్ చేయటమే.