చాక్లెట్ ఐస్ క్రీం
కావలసిన పదార్దములు :
పాలు : అర లీటరు
క్రీం : పావుకేజి
పంచదార : 50 గ్రాములు
కోడిగుడ్లు : ఐదు
కోకోపొడి : మూడు టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి పాలుకాచి పక్కనపెట్టాలి.
2) గుడ్లు పగులగొట్టి పచ్చసొన వేరుచేయాలి.
5) ఐస్ క్యూబ్స్ లా గట్టిపడిన వీటిని మిక్సిలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీనిని మళ్ళీ డిప్ ఫ్రిజ్ లో నాలుగు గంటలు ఉంచి మళ్ళీ మిక్సి లో వేసి ఒకసారి తిప్పితే మెత్తగా రుచిగా ఉండే ఐస్ క్రీం రెడీ.
* అంతే చాక్లేట్ ఐస్క్రీం రెడీ.
కావలసిన పదార్దములు :
పాలు : అర లీటరు
క్రీం : పావుకేజి
పంచదార : 50 గ్రాములు
కోడిగుడ్లు : ఐదు
కోకోపొడి : మూడు టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి పాలుకాచి పక్కనపెట్టాలి.
2) గుడ్లు పగులగొట్టి పచ్చసొన వేరుచేయాలి.
3) తెల్ల సన తీసుకోని దానిలో పంచదార, క్రీం వేసి బాగా గిలకొట్టాలి. తరువాత కాచి చల్లార్చిన పాలు పోసి కలిపి, చిన్నమంటమీద వేడి చెయ్యాలి. ఇది కొద్దిసేపటికి కస్టర్డ్ లా తయారవుతుంది.
4) దీనిని బాగా చల్లారనివ్వాలి. తరువాత కోకోపొడి కలిపి ఐస్ ట్రే లోకి వేసి డీప్ ప్రిజ్ లో గట్టిపడేవరకు ఉంచాలి.5) ఐస్ క్యూబ్స్ లా గట్టిపడిన వీటిని మిక్సిలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీనిని మళ్ళీ డిప్ ఫ్రిజ్ లో నాలుగు గంటలు ఉంచి మళ్ళీ మిక్సి లో వేసి ఒకసారి తిప్పితే మెత్తగా రుచిగా ఉండే ఐస్ క్రీం రెడీ.
* అంతే చాక్లేట్ ఐస్క్రీం రెడీ.
Post a Comment