చెగోడీలు
కావలసిన పదార్దములు :
మైదా : పావుకేజీ
నూనె : అరకేజీ
బియ్యపిండి : టేబుల్ స్పూన్
వామ్ము : టీ స్పూన్
నెయ్యి : టేబుల్ స్పూన్
ఉప్పు : సరిపడా
నువ్వులు : టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం :
1) మైదాను జల్లించి బియ్యపిండి కలిపి పక్కన పెట్టాలి.
2) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒకగ్ల్గ్లాసు నీళ్ళు పోసి మరగనివ్వాలి.
5) స్టవ్ వెలిగించి నూనె వేడి చేయాలి.
6) నూనె కాగిన తరువాత తయారుచేసిన చేగోడీలు వేసి దోరగా వేయించి తియ్యాలి.
* అంతే కరకరలాడే చేగోడీలు రెడీ.
కావలసిన పదార్దములు :
మైదా : పావుకేజీ
నూనె : అరకేజీ
బియ్యపిండి : టేబుల్ స్పూన్
వామ్ము : టీ స్పూన్
నెయ్యి : టేబుల్ స్పూన్
ఉప్పు : సరిపడా
నువ్వులు : టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం :
1) మైదాను జల్లించి బియ్యపిండి కలిపి పక్కన పెట్టాలి.
2) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒకగ్ల్గ్లాసు నీళ్ళు పోసి మరగనివ్వాలి.
3) మరుగుతున్ననీళ్ళల్లో వామ్ము, నెయ్యి, ఉప్పు, నువ్వులు, మైదా వేసి కలపాలి.
4) ముద్దలా అయ్యిన తరువాత స్టవ్ ఆపాలి. కాస్త చల్లారిన తరువాత పీటమీద సన్నగా పొడవుగా చేసి చిన్నచిన్న ముక్కలుగా చేసి చెగోడీలుగా చేయాలి. అలా మొత్తం పిండి చెగోడీలు చేయాలి.5) స్టవ్ వెలిగించి నూనె వేడి చేయాలి.
6) నూనె కాగిన తరువాత తయారుచేసిన చేగోడీలు వేసి దోరగా వేయించి తియ్యాలి.
* అంతే కరకరలాడే చేగోడీలు రెడీ.
Post a Comment