కావలసిన పదార్ధాలు :
వామ్ము : టీ స్పూన్
కారం : అర టీ స్పూన్
వంటసోడా : చిటికెడు
నూనె : వేయించటానికి సరిపడా
ఉప్పు : సరిపడా
తయారుచేయు విధానం :
1) వామ్ము ఆకులు నీటిలో శుబ్రంగా కడిగి తుడిచి పక్కన ఉంచాలి.
2) సెనగపిండిలో కారం, ఉప్పు, సోడా, వామ్ము వేసి నీళ్ళుపోసి చిక్కగా బజ్జిపిండిలా కలపాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక వామ్ము ఆకులు ఒకొక్కటిగా సెనగపిండిలో ముంచి కాగే నూనెలో బజ్జిలా వేసి దోరగా రెండువైపులా వేగనిచ్చి పేపర్ పరచిన ప్లేటులోకి తీసి పిల్లలకు అందించాలి.
* అంతే ఎంతో రుచిగా ఉండే వామ్ముఆకు బజ్జి రెడి.
వామ్ము ఆకులు : 12
సెనగపిండి : పావుకేజి వామ్ము : టీ స్పూన్

Post a Comment