సెనగపిండి : రెండు కప్పులు
పంచదార : కప్పు
నెయ్యి : అరకప్పు
యాలుకలపొడి : టీ స్పూన్
తయారుచేయు విధానం :
1) స్టవ్ మీద కళాయి పెట్టి సెనగపిండి వేసి చిన్న మంటమీద ఐదు
నిముషాలు వేపాలి.
నిముషాలు వేపాలి.
2) ఇప్పుడు కరిగిన నెయ్యి వేసి పది నిముషాలు వేపి చల్లారనివ్వాలి.
3) స్టవ్ మీద వేరే పాత్ర పెట్టి, పంచదార, కొద్దిగా నీళ్ళు వేసి పాకం పట్టాలి.
4) లేతపాకం వచ్చాక యాలుకలపొడి వేసి కలిపి స్టవ్ మీద నుండి దించాలి.
5) ఈ పాకంలో వేయించిన సెనగపిండి వేసి గరిటతో బాగా కలపాలి.
6) ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకొని కలిపిన పిండిని కొద్దికొద్దిగా
తీసుకుని ఉండలు చుట్టుకోవాలి.
* అంతే :బేసిన్ లడ్డు రెడీ.
తీసుకుని ఉండలు చుట్టుకోవాలి.
* అంతే :బేసిన్ లడ్డు రెడీ.
Post a Comment