వంటపేరు : గుమ్మడి, కొబ్బరి కూర
కావలసిన పదార్దములు :
గుమ్మడి కాయ : చిన్నకాయలో నాలుగోవంతు
బెల్లం : వంద గ్రాములు
చింతపండు రసం : అర కప్పు
పోపుదినుసులు : టేబుల్ స్పూన్
ఎండిమిర్చి : రెండు
కొబ్బరికోరు : అర కప్పు
టమాటాలు : రెండు
నూనె : పావుకప్పు
ఉప్పు : సరిపడా
కారం : టీ స్పూన్
కొత్తిమిర : చిన్నకట్ట
తయారుచేయు విధానం :
1) గుమ్మడి ముక్కలు ఉడికించి పక్కన పెట్టాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చేసి పోపుదినుసులు వేసి వేగాక,
ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
3) టమాటముక్కలు, ఉప్పు, కారం వేసి కలిపి, మెత్తబడ్డాక చింతపండు రసం
వెయ్యాలి.
4) అది మరుగుతుండగా బెల్లం, గుమ్మడి ముక్కలు వేసి కాసేపు కలిపి
కొబ్బరికోరు, కొద్దిగా నీళ్ళు పోసి ఉడకనివ్వాలి.
5) కూర దగ్గరకు అయ్యిన తరువాత కొత్తిమీర వేసి ఒక నిముషం ఆగి స్టవ్
ఆపాలి.
* అంతే గుమ్మడి కొబ్బరి కూర రెడీ.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te