డ్రై ఫ్రూట్ జ్యూస్
కావలసిన పదార్ధాలు :
జీడిపప్పులు : అర కప్పు
బాదం పప్పులు : అర కప్పు
ఎండి ద్రాక్ష : అర కప్పు
పాలు : అర లీటరు
పంచదార : కప్పు
తేనే : రెండు టేబుల్ స్పూన్లు
తయారుచేయు విధానం :
1) ముందురోజు రాత్రి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షా నీటిలో నానబెట్టాలి.
2) ఇప్పుడు జ్యూస్ జార్లో నానపెట్టిన పప్పులు వేసి మిక్సి పట్టాలి.
3) ఇవి మెత్తగా అయ్యిన తరువాత పాలు, పంచదార వేసి ఒకసారి మిక్సి పట్టాలి.
4) ఇప్పుడు తయారయిన జ్యూస్ ని గ్లాస్ లోకి పోసి తేనే, నిమ్మరసం, ఐస్ ముక్కలు వేసి అతిధులకు అందించటమే.
* వేసవిలో తాగటానికి చల్లచల్లని డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడి.

Post a Comment